RRB NTPC 2024 | రైల్వే రిక్రూట్మెంట్స్.. షెడ్యూల్, కీలకాంశాలు
RRB NTPC 2024 : దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న RRB NTPC పరీక్షల షెడ్యూల్ త్వరలోనే రానుంది. పరీక్ష తేదీలను ఒకట్రెండు రోజుల్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ (RRBs) ప్రకటించబోతోంది. పరీక్ష తేదీల గురించి ఇంకా కచ్చితమైన సమాచారం అందుబాటులో లేకపోయినా 2025 మొదటి త్రైమాసికంలో ఇవి జరగొచ్చని తెలుస్తోంది. RRB NTPC పరీక్షల షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించగానే అభ్యర్థులు సంబంధిత RRB ప్రాంతీయ వెబ్సైట్లను సందర్శించొచ్చు. షెడ్యూల్లో ఏముంటుంది? RRB NTPC 2024…