ఉండిపోరాదే సాంగ్ లిరిక్స్ – హుషారు | Undiporaadhey Song Lyrics in Telugu & English

0
1
Undiporaadhey Song Lyrics in Telugu & English
అంశంవివరాలు
పాటఉండిపోరాదే (Undiporaadhey)
సినిమాహుషారు (Hushaaru – 2018)
సంగీతంరాధన్ (Radhan)
సాహిత్యంకిట్టు విస్సాప్రగడ
గానంసిద్ శ్రీరామ్ (Sid Sriram)
నటీనటులుతేజస్ కంచెర్ల, దక్ష నగార్కర్

ఉండిపోరాదే సాంగ్ లిరిక్స్ తెలుగులో (Telugu Lyrics)

పల్లవి:
ఉండిపోరాదే.. గుండెనీదేలే..
హత్తుకోరాదే.. గుండెకే నన్నే..
అయ్యో.. అయ్యో పాదం నేలపై ఆగనన్నదీ
మళ్లీ.. మళ్లీ గాల్లో మేఘమై తేలుతున్నది

అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే
ఉండిపోరాదే.. గుండెనీదేలే..
హత్తుకోరాదే.. గుండెకే నన్నే.. ఓఒఒఓ

చరణం 1:
నిసిలో ససిలా నిన్నే చూశాక
మనసే మురిసే ఎగసే అలలాగ
ఏదో మైకంలో నేనే ఉన్నాలే.. నాలో నేనంటూ లేనులే
మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెపుడూ చూడలే

చీకట్లో కూడ నీడలా నీవెంటే నేనుండగా…
వేరే జన్మంటూ నాకే ఎందుకులే.. నీతో ఈ నిమిషం చాలులే

అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే
ఉండిపోరాదే గుండె నీదేలే.. హత్తుకోరాదే గుండెకే నన్నే..

Undiporaadhey Song Lyrics in English (Transliteration)

Chorus:

Undiporaadhey… Gunde Needheley…!
Hathukoraadhey… Gundeke Nanney…!
Ayyo ayyo paadham nelapai aaganannadhi
Malli malli gaallo meghamai theluthunnadhi

Andham ammayi aithey neela undhaa annattundhe
Momaataale vaddhannaaye adagaalante kaugiley

Stanza:
Nisilo shashila ninne choosaka
Manase murise yegase ala laaga
Yedho maikamlo neene unnaale.. naalo nenantu lenule
Mande yendallo vendi vennelane mundhe nenepudu choodale

Cheekatlo kooda needalaa neevente nenu undagaa
Vere janmantu naake yedhukule.. neetho ee nimisham chaalule

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here