Song Details
- సినిమా: మనసిస్తారా
- పాట: ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ కన్నులు
- సంగీతం: ఎస్ఏ రాజ్‌కుమార్
- గాయకులు: రాజేష్, సునీత
ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ కన్నులు
డింపుల్ డింపుల్ డింపుల్ చెంపలు
మనసిస్తారా అంటు పిలిచెనే
ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ కన్నులు
డింపుల్ డింపుల్ డింపుల్ చెంపలు
మనసిస్తారా అంటు పిలిచెనే
కళ్లతో కలలకి తగువు…
కాళ్ళలొ ఆగని పరుగు
గుండెలో టన్నుల బరువు …
అరెరె అరెరె అరెరె అరెరె
ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ కన్నులు
డింపుల్ డింపుల్ డింపుల్ చెంపలు
మనసిస్తారా అంటు పిలిచెనే..ఏ~ఎ
కళ్ళు కళ్ళు కలిసిన వేళ
ఎందుకనో మరి శ్వాసే లేదు
కళ్ళముందు కోమలి ఉంటె
కాలు చెయ్యి ఆడలేదు ..
దేవతలు బస్సులు ఎక్కి
వెలుతుంటే నే చూడలేదు
ఆమే వెనుక తెల్లని రెక్కలు
లేవన్నా యద నమ్మలేదు
పాలరాతి బుగ్గలనే..
తాకుతున్న ముంగురులూ,
గాలిసోకి ఊగుతు ఉంటే ,
చెప్పలేని వింతదిగులు
తడబడి పోకే మనసా
ఈ ప్రేమొక మాయని తెలుసా …….
అరెరె అరెరె అరెరె అరెరె
Twinkl Twinkle Twinkle కన్నులు
dimple dimple dimple చెంపలు
మనసిస్తారా అంటు పిలిచెనే
హే.ఏ~ఎ.
నీడలాగ నీవెంటున్నా
కాదని అంటే న్యాయం కాదు,
నచ్చకుంటె కౌగిలిలోనే
బిగించి బిగించి నన్ను ఛంపు.
చమ్మలేని గుండెకి నువ్వు
కాలెవా చెలి తొలకరి ఝల్లు,
రాజుకున్న ఆశల నిప్పుని
గాలికి వదిలీ నవ్వుకోకు …
నువ్వులేని జీవితంలో
నందనాలు చూడలేను,
వెయ్యి వేల జన్మలైనా
ఆగమంటె ఆగుతాను..
మరిమరి అడిగితె అలుసా..!
నీ మనసుకి అసలిది తెలుసా….
అరెరె అరెరె అరెరె అరెరె
ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ కన్నులు
డింపుల్ డింపుల్ డింపుల్ చెంపలు
మనసిస్తారా అంటు పిలిచెనే
Twinkl Twinkle Twinkle కన్నులు
dimple dimple dimple చెంపలు
మనసిస్తారా అంటు పిలిచెనే
కళ్లతో కలలకి తగువు…
కాళ్ళలొ ఆగని పరుగు
గుండెలో టన్నుల బరువు …
అరెరె అరెరె అరెరె అరెరె
Twinkl Twinkle Twinkle కన్నులు
dimple dimple dimple చెంపలు
మనసిస్తారా అంటు పిలిచెనే
“ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ కన్నులు” పాట తన క్యాచీ ట్యూన్, సరదా లిరిక్స్, యూత్‌ఫుల్ ఎనర్జీతో సంగీత ప్రియులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ‘మనసిస్తారా’ సినిమాలో వచ్చిన ఈ ప్రేమ గీతం అప్పటి యువతలో మంచి క్రేజ్ సంపాదించింది. ప్రేమలో పడిన యువకుడి భావాలను సరదాగా చూపించే ఈ పాట ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ప్లేలిస్ట్‌లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది.

