ప్రేమించానమ్మ సాంగ్ లిరిక్స్ | Preminchanamma Song Lyrics

0
2
Preminchanamma Song Lyrics

🎵 సాంగ్ క్రెడిట్స్ (Song Credits):

  • Movie : ఇదే నా మొదటి ప్రేమలేఖ (Ide Na Modati Prema Lekha)
  • Song : ప్రేమించానమ్మ నిన్నే (Preminchanamma )
  • Singer : కుమార్ సాను (Kumar Sanu)
  • Music) ఘంటాడి కృష్ణ (Ghantadi Krishna)

ప్రేమించానమ్మ నిన్నే పూజించానమ్మా
కరుణించవమ్మా నాకే కనిపించవమ్మా …
నువ్వంటే గుండెల్లో ప్రేమా…
ఊహల్లో ఊరేగే బొమ్మ….
నీ పైట నీడే చాలమ్మా
నూరేళ్ళు జీవిస్తానమ్మా
నేను పుట్టింది నీ ప్రేమ గెలిచేందుకే
పలుకు నేర్చింది నీ పేరు పలికేందుకే

ప్రేమించానమ్మ పూజించానమ్మా
కరుణించవమ్మా నాకే కనిపించవమ్మా
నువ్వంటే గుండెల్లో ప్రేమా..
ఊహల్లో ఊరేగే బొమ్మా .
హే హే . ఓ హో హే హే ఓ హో..

ఆ చందమామ చిన్నబోయినమ్మ
నీ నవ్వులో వెలుగు తోనకేనని
చిరుగాలి కైనా కలిగేను ఆశా
వెన్నంటి నీ మేను తాకాలని
వెళ్లి ఒక మెరుపు తీగా…
వెళ్లి ఒక మెరుపుతీగను అడిగానమ్మ
నేను ఒకసారి నీ రూపు చూడాలని
అది చిరునవ్వుతో నిన్ను చూపిందని …..

ప్రేమించానమ్మ నిన్నే పూజించానమ్మా
నువ్వంటే గుండెల్లో ప్రేమ
ఊహల్లో ఊరేగే బొమ్మా….
నీ పైట నీవే చాలమ్మా …
నూరేళ్ళు జీవిస్తానమ్మ
హేహే హొ హొ
..హే హే.. హొహో..

నీ అడుగడుగులోనా అరచేతులుంచి
నును లేత పాదాలు మోయాలని …
కలిగేను ఆషా నీ కాలి పైన
గోరింటాక రాగాలు గీయాలని
నీకు తొలి పట్టుచీరా….
నీకు తొలి పట్టు చీర కట్టాలని
నుదుట నా పెదవితో బొట్టు పెట్టాలని
నేనే నీ ప్రాణమై ఉండిపోవాలని….

ప్రేమించానమ్మ నిన్నే పూజించానమ్మ ..
నువ్వంటే గుండెల్లో ప్రేమా..,
ఊహల్లో ఊరేగే వమ్మా
నీ పైట నీడ చాలమ్మా…
నూరేళ్ళు జీవిస్తానమ్మా….
హే హే హే హే హే హే..,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here