Chitti Gumma Padave Lyrics in Telugu
చిట్టి గుమ్మా పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చట లాడుకుందాం
చిరుగాలై కొండా కోనల్లోనా తేలి
చిరునవ్వై పూల గుండెల్లోనా దాగాలి
చిరుగాలై కొండా కొన్నల్లోనా తేలి
చిరునవ్వై పూల గుండెల్లోనా దాగాలి
చిట్టి గుమ్మా పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చట లాడుకుందాం
చరణం 1:
కడలి అంచుల్లో జలకాలాడి
అలల అంతు పొంతూ చూసొద్దామా
యమహా ముందో ముద్దు లాగిద్దామా
తొణికే వెన్నెల్లో సరసాలాడి
వయసు హద్దు పొద్దు తేలుద్దామా
త్వరగా అస్సు బస్సు కానిద్దామా
తరగని మొహాలే వేసాయి వలలు
తడి తడి ఒంపుల్లో పిల్లోడా
అరగని అందాలే పొంగాయి సడిలో
పెదవుల తాంబూలం అందీవె
తనువిచ్చేయ్ మంటోంది మానసోద్దోద్దంటోంది
ఇక సిగ్గెమంటూ కొమ్మ రెమ్మ ఊగాడింది
చిట్టి గుమ్మా పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చట లాడుకుందాం
చిరుగాలై కొండా కొన్నలోన తేలి
చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి
చిట్టి గుమ్మా పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చట లాడుకుందాం
చరణం 2:
చలిలో చిన్నారి వయ్యారాలై
కసిగా గుచ్చి గుచ్చి ఊరిస్తుంటే
ముసిగా తట్టి తట్టి వేధిస్తుంటే
వలపుల కౌగిళ్లలో నజరానాలే
రతిలా మళ్లీ మళ్లీ అందిస్తుంటే
మారుడె ఒళ్లోకొచ్చి కవ్విస్తుంటే
తెలియని ఆవేశం రేగిందే మదిలో
తలుపులు తీవెమే బుల్లెమ్మా
పరువపు ఆరాటం తీరాలి జడిలో
తకధిమి సాగించే బుల్లోడా
ఇహ అడ్డేముందమ్మో మరి ముద్దిచ్చేవమ్మో
మేరుపల్లె బాణం సంధించే రా వీర ధీరా
చిట్టి గుమ్మా పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చట లాడుకుందాం
చిరుగాలై కొండా కొన్నలోన తేలి
చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి
చిరుగాలై కొండా కొన్నలోన తేలి
చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి
చిట్టి గుమ్మా పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చట లాడుకుందాం
- Movie: Tholi Muddhu
- Lyricist: Bhuvana Chandra
- Singers: S.P.Balasubramanyam,S Janaki
- Cast: Divya Bharati,Prashanth
- Music Director: Ilaiyaraja
- Year: 1993
- Label: Aditya Music