3. Song Details (పాట వివరాలు):
- సినిమా: బాగున్నారా (Bagunnara – 2000)
- నటీనటులు: వద్దే నవీన్, ప్రియా గిల్
- సంగీతం: దేవా (Deva)
- గానం: ఉన్నికృష్ణన్, హరిణి
- సాహిత్యం: చంద్రబోస్
O Priyathama Naa Pranayama Lyrics in Telugu)
పల్లవి:
ఓ ప్రియతమా.. నా ప్రణయమా..
ఓ ప్రియతమా.. నా ప్రణయమా..
ఓ ప్రియతమా.. నా ప్రణయమా..
నా హృదయం నీ కోసం..
పంపించెను సందేశం..
నిన్ను కలిసే శుభ తరుణం..
ఎన్నడమ్మా నీ దర్శనం..
ఓ ప్రియతమా.. నా ప్రణయమా..
చరణం 1:
ఫ్యాక్స్ మెషీన్లు ఈ-మెయిళ్లు ఉన్నా
లేఖలు నీకు పంపేదెలాగా..
శాటిలైట్లు సెల్‌ఫోన్లు ఉన్నా
మాటలు నీతో కలిపేదెలాగా..
షెహనాయి సంగీతాలు వినిపించేదెనాడో..
తొలిరేయి తాంబూలాలు తినిపించేదెనాడో..
నువ్వు ఆంధ్రాలోనే పుట్టావో.. ఆగ్రాలోనే పెరిగావో..
స్వర్గంలోనే బంధం ముందే బిగిసే ఉందయ్యో..
ఓ ప్రియతమా.. నా ప్రణయమా..
చరణం 2:
పోనీటెయిల్వో పొడవైన జడవో
రూపేదైనా వలపుంటే చాలు..
ఫాస్ట్ నేచరో మృదువైన తీరో
మాటైదైనా మనసుంటే చాలు..
ఓణివో పంజాబివో.. నీ చెలిమే చాలమ్మా..
బీఏవో ఎంబీఏవో.. నీ నీడే చాలమ్మా..
నువ్వు కన్యా రాశికి చెందావో.. కర్కాటక రాశై ఉంటావో..
కన్యా లాభం పొందే కాలం ముందే ఉందమ్మో..
ముగింపు:
ఓ ప్రియతమా.. నా ప్రణయమా..
ఓ ప్రియతమా.. నా ప్రణయమా..
నా హృదయం నీ కోసం..
పంపించెను సందేశం..
నిన్ను కలిసే శుభ తరుణం..
ఎన్నడమ్మా నీ దర్శనం…
ఓ ప్రియతమా.. నా ప్రణయమా..

