పల్లవి:
హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్.. నా చెలియా ఐ లవ్ యూ అందోయ్
హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్.. ప్రేమికుడి వరసే నచ్చిందియ్
రేగిందిగా ఎదలో అలా.. ఇచ్చానుగా మనసే ఇలా
ఈ మాట కోసం.. నీ ప్రేమ కోసం.. ఉన్నాను నేను ఇన్నాళ్లుగా
హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్.. ప్రేమికుడి వరసే నచ్చిందియ్
హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్.. నా చెలియా ఐ లవ్ యూ అందోయ్
ఇచ్చానుగా మనసే ఇలా.. రేగిందిగా ఎదలో అలా
చరణం 1:
ప్రేమంటే ఉంటుంది మనలా.. నీ ప్రేమే బంగారు నిధిలా
ఎన్నడూ కరగని కలలా..
ఇన్నాళ్లు ఉన్నాము విడిగా.. ఈరోజే అయ్యాము జతగా
ఈ వరం శాశ్వతం అవగా..
నువ్వు లేకుంటే కలవరం.. కను ముందుంటే పరవశం
ఇంతకు మించిన హాయి ఏముందంటా
హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్.. ప్రేమికుడి వరసే నచ్చిందియ్
హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్.. నా చెలియా ఐ లవ్ యూ అందోయ్
ఇచ్చానుగా మనసే ఇలా.. రేగిందిగా ఎదలో అలా
చరణం 2:
పుట్టిందే నీ ప్రేమ కోసం.. నీ తోడే నాకున్న స్వర్గం
కనుక నా మనసునే పరిచా..
కన్నుల్లో నీదేగా రూపం.. నువ్వుంటే చాలండి ప్రాణం
ప్రియతమా మనవిని వినుమా..
ఒకరికి ఒకరం సాక్షిగా.. మనకిక మనమే తోడుగా
మనసుతో మనసుకి కుదిరెను ఒప్పందం
ముగింపు:
హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్.. నా చెలియా ఐ లవ్ యూ అందోయ్
హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్.. ప్రేమికుడి వరసే నచ్చిందియ్
రేగిందిగా ఎదలో అలా.. ఇచ్చానుగా మనసే ఇలా
ఈ మాట కోసం.. నీ ప్రేమ కోసం.. ఉన్నాను నేను ఇన్నాళ్లుగా
హాయ్ రే హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్.. ప్రేమికుడి వరసే నచ్చిందియ్
ఇచ్చానుగా మనసే ఇలా..
Song : Hai Re Hai
Lyrics : Surendra Krishna
Singers : R.P. Patnaik and Usha.
Music : Koti
Directed by : E. V. V. Satyanarayana
Written by : Satish Vegesna (dialogues)
Produced by : D. Ramanaidu
Starring : Aryan Rajesh, Nikita Thukral
Cinematography : V. Srinivasa Reddy
Edited by : K. V. Krishna Reddy
Music by : Koti
Production Company : Suresh Productions