సిరి సిరి మువ్వల నాదమా (Siri Siri Muvvala Nadama)
- చిత్రం : కలలు కందాము రా..
- సంగీతం : రమేష్ ఎర్రా
- గానం : బాబుల్ సుప్రియో, మహాలక్ష్మీ
- సాహిత్యం : పోతుల రవికిరణ్
సిరి సిరి మువ్వల నాదమా
నా మదిలో మెదిలిన బావమా
చిరుగాలిలా.. సెలఏరులా…
ప్రేమ మాలికల మేఘమా
ప్రియా ప్రియా ఇది వినవా
ప్రియా ప్రియా ఇది కనవా
ప్రియా ప్రియా ఇది వినవా
ప్రియా ప్రియా ఇది కనవా
కలిసి ఉందాము రా
కలలే కందాము రా
కలలు కందాము రా
కలలే కందాము రా
సిరి సిరి మువ్వల నాదమా
నా మదిలో మెదిలిన బావమా
కోయిల కుహు కుహు పలుకే
చెలి చూపులా తాకు వేళా
హ్మ్. హ్మ్. హ్ము..
కోయిల కుహు కుహు పలుకే
చెలి చూపులా తాకు వేళా
ఆమని తహ తహలొలికే
తొలి ప్రేమలా మారువేళ
నీలో నేనుగా కదిలే నీడగా
నీవే నేనుగా మదిలో తోడుగా
చేరువయినా వేళా…
వరములీయ లేవా..
రాయబార మేల..
తమరు ఆగలేరా…
ప్రియా ప్రియా ఇది వినవా
ప్రియా ప్రియా ఇది కనవా
ప్రియా ప్రియా ఇది విననా
ప్రియా ప్రియా ఇది కననా
కలిసి ఉందాము రా
కలలే కందాము రా
కలలు కందాము రా
కలలే కందాము రా
హ్ము.. సిరి సిరి మువ్వల నాదమా
నా మదిలో మెదిలిన భావమా

